Summary:
Book Review :Talking to My Daughter About the Economy A Brief History of Capitalism By Yanis Varoufakis. మర ముచ్చట పుస్తక పరిచయం. పుస్తక రచయిత: యానిస్ వేరూఫెకిస్ (ప్రముఖ మార్క్సిస్టు ఆర్థికవేత్త, గ్రీసు) పరిచయకర్త/వక్త: ఆలుర్ చంద్ర శేఖర్ ( HRF ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు) ఈ పుస్తక రచయిత యానిస్ వేరూఫెకిస్ ఇలా అంటారు "ఆర్థిక వ్యవస్థ అనేది మేధావులకే సంబంధించిన విషయం అనుకుంటాం. కానీ అందరి జీవితాలనూ ప్రభావితం చేసే ఆర్థిక విధానాల గురించిన ఎలాంటి చర్చ అయినా ఆ కొద్ది మంది నిపుణులకే ఎందుకు వదిలేయాలి?" లోకంలో అసమానతలు ఎందుకు ఉన్నాయి? ఈ సాంకేతిక అభివృద్ధి, కృత్రిమ మేధస్సు వెంట మనం పెడుతున్న ఈ పరుగులో ఇక యంత్రాలే అంతిమంగా మనల్ని బానిసల్ని చేస్తాయా? ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపటం ఎలా? పర్యావరణాన్ని మార్కెట్ కి ఫణంగా పెట్టక తప్పదా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలుగా
Topics:
Yanis Varoufakis considers the following as important:
This could be interesting, too:

Jeremy Smith writes UK workers’ pay over 6 years – just about keeping up with inflation (but one sector does much better…)
Robert Vienneau writes The Emergence of Triple Switching and the Rarity of Reswitching Explained
Lars Pålsson Syll writes Schuldenbremse bye bye
Robert Skidelsky writes Lord Skidelsky to ask His Majesty’s Government what is their policy with regard to the Ukraine war following the new policy of the government of the United States of America.
Book Review :Talking to My Daughter About the Economy A Brief History of Capitalism By Yanis Varoufakis. మర ముచ్చట పుస్తక పరిచయం. పుస్తక రచయిత: యానిస్ వేరూఫెకిస్ (ప్రముఖ మార్క్సిస్టు ఆర్థికవేత్త, గ్రీసు) పరిచయకర్త/వక్త: ఆలుర్ చంద్ర శేఖర్ ( HRF ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు) ఈ పుస్తక రచయిత యానిస్ వేరూఫెకిస్ ఇలా అంటారు "ఆర్థిక వ్యవస్థ అనేది మేధావులకే సంబంధించిన విషయం అనుకుంటాం. కానీ అందరి జీవితాలనూ ప్రభావితం చేసే ఆర్థిక విధానాల గురించిన ఎలాంటి చర్చ అయినా ఆ కొద్ది మంది నిపుణులకే ఎందుకు వదిలేయాలి?" లోకంలో అసమానతలు ఎందుకు ఉన్నాయి? ఈ సాంకేతిక అభివృద్ధి, కృత్రిమ మేధస్సు వెంట మనం పెడుతున్న ఈ పరుగులో ఇక యంత్రాలే అంతిమంగా మనల్ని బానిసల్ని చేస్తాయా? ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపటం ఎలా? పర్యావరణాన్ని మార్కెట్ కి ఫణంగా పెట్టక తప్పదా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలుగా తన పదకొండేళ్ల కూతురు జెనియాతో యానిస్ ఆసక్తికరంగా జరిపిన మాటల ముచ్చటే ఈ పుస్తకం. ఇది ఓ తండ్రి తన కూతురికి, అలాగే ఆర్థిక శాస్త్ర పరిభాష అర్థం కాని యువతీ యువకులకు ఆర్థిక వ్యవస్థను సులభంగా అర్థం చేయించటం కోసం చేసిన రచన. పురాణ గాథలు, సాహిత్యం, సినిమాలని ఉదాహరణలుగా చెబుతూ హాయిగా అందరికీ అర్థం అయ్యేటట్టు రాసిన మర ముచ్చట మనందరం తప్పక చదవాలి. రచయిత ఈ పుస్తకాన్ని 2014లో తన మాతృభాష అయిన గ్రీసు లోనే రాశారు. ఒక ఏడాది తర్వాత అది Talking to my daughter: A brief history of capitalism పేరుతో ఇంగ్లీషు లోకీ, అనంతరం లెక్కలేనన్ని ప్రపంచ భాషల్లోకీ అనువాదం అయి, ప్రచురితమైంది. ఇటీవలే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు దీని తెలుగు అనువాదాన్ని (అనువాదకులు సుధా కిరణ్) ప్రచురించారు. |